Malavika Mohanan: ఆ చిత్రాల్లో నటిస్తేనే గుర్తింపు వస్తుంది.. మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పట్టం పోల్ అనే మళయాళీ చిత్రంతో కథానాయకిగా ఇండస్ట్రీలో అడుపెట్టింది మాళవిక మోహనన్. తర్వాత పేట, మాస్టర్, మారన్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సరసన రాజా డీలక్స్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఇండస్ట్రీలో గుర్తింపు గురించి మాట్లాడింది ఈ భామ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
