AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: పల్సర్ బైకెక్కిన బ్యూటీ.. చీరకట్టులో వెరైటీ ఫోజులిచ్చిన అదా శర్మ

ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ అనుకున్న స్థాయిలో ఈ భామ రాణించలేకపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Jul 08, 2023 | 8:11 PM

Share
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అదా శర్మ. 

1 / 6
ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ అనుకున్న స్థాయిలో ఈ భామ రాణించలేకపోయింది. 

ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ అనుకున్న స్థాయిలో ఈ భామ రాణించలేకపోయింది. 

2 / 6
ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో  బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 

3 / 6
రీసెంట్ గా కేరళ స్టోరీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీవిజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది కేరళ స్టోరీ. 

4 / 6
ఇక సోషల్ మీడియాలోనూ అదా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. 

5 / 6
చీరకట్టులో అదరగొట్టింది. చీరకట్టుకొని బైక్ పైకి ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్