Anupama Parameswaran: వీకెండ్ డోస్ ఇచ్చేసిన అనుపమా.. స్లీవ్‌లెస్‌లో అందాల ఆరబోత..
కార్తికేయ, 18 పేజేస్ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనుపమా పరమేశ్వరన్ ఎవరూ ఊహించని రీతిలో సైడ్ షో చేస్తూ తన రహస్యాలను అభిమానులకు చూపిస్తోంది. ఈ క్యూటీ షేర్ చేసిన ఫోటోలను చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోవడంతో పాటు ‘ఈమె పేరు అనుపమా కాదు.. అందాల దేవత’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
