Allu Arjun: ఐకాన్ స్టార్‌ని అట్లీ మెస్మరైజ్ చేశారా.? గురూజీ కంటే ముందే అప్డేట్.?
అభిమాన హీరోలకు సంబంధించి పూటకో గుడ్‌న్యూస్ తెలుస్తూనే ఉన్నా, ఫ్యాన్స్ ఆశలకు అంతే ఉండదు. ఇంకేమైనా చెబుతారా? మాకోసం మరేమైనా దాచారా? అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అల్లు ఆర్మీతో అన్నీ గుడ్‌న్యూస్‌లే షేర్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్. నేషనల్ అవార్డుతో మొదలుపెట్టి మొన్న మొన్నటి జాతర లుక్ వరకూ.. ప్రతిదీ మాస్ జాతర చేసిన అప్‌డేటే.. అయినా.. నెక్స్ట్ ఏంటి? అనే మాట ఫ్యాన్స్ లో వినిపిస్తూనే ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
