Kriti Sanon: కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా ?? బాలీవుడ్ లో హాట్ టాపిక్‌

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా? ప్రజెంట్ బాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌. తన కన్నా పదేళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నారన్న న్యూస్‌ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్‌ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి. హావ్ ఏ లుక్‌.. నిర్మాతగా తన తొలి సినిమా దో పత్తి రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్న కృతి సనన్‌, ఆ మూవీ రిలీజ్‌కు ముందు గ్రీస్‌లో చిల్ అవుతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Aug 02, 2024 | 1:20 PM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రేమలో పడ్డారా? ప్రజెంట్ బాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌. తన కన్నా పదేళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నారన్న న్యూస్‌ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్‌ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి. హావ్ ఏ లుక్‌

1 / 5
నిర్మాతగా తన తొలి సినిమా దో పత్తి రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్న కృతి సనన్‌, ఆ మూవీ రిలీజ్‌కు ముందు గ్రీస్‌లో చిల్ అవుతున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కొత్త డౌట్స్ రెయిజ్ చేస్తున్నాయి.

2 / 5
 కబీర్ బహియాతో కలిసి కృతి గ్రీస్‌ ట్రిప్‌లో ఉండటంతో ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కృతి విషయంలో డేటింగ్ రూమర్స్ ఇప్పుడే మొదలైనవేం కాదు. గతంలోనూ కబీర్‌, కృతి రిలేషన్‌కు సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి.

3 / 5
కృతి బర్త్ డేను కబీర్‌తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కొన్ని ప్రైవేట్ పార్టీస్‌లోనూ ఈ జంట చెట్టా పట్టాలేసుకు కనిపించింది. అయితే కృతి, కబీర్‌ విషయంలో ఏజ్‌ గ్యాప్‌ కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

4 / 5
కబీర్‌, కృతి కన్నా పదేళ్లు చిన్నవాడు కావటంతో ఈ ఇద్దరి రిలేషన్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే మీడియా సర్కిల్స్‌లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ గురించి క్లారిటీ ఇవ్వలేదు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!