Aishwarya Rajesh: వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాల్లో ప్రధానంగా పనిచేసే నటి. ఐశ్వర్య నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానాలను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్నెట్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు.