Avika Gor: అలాంటి సీన్స్ చేయడం చాలా బోర్.. అవికా గోర్ అంతమాట అనేసిందేంటీ..!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ అవికా గోర్. ఆ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
