ఊపిరిపీల్చుకో టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇక థియేటర్లలో సినిమాల జాతర..
ఇన్నాళ్లు సినిమాల మార్కెట్‌ను ఎఫెక్ట్ చేసిన ఎన్నికల హడావిడి ముగిసింది. వరల్డ్ కప్ కంటిన్యూ అవుతున్నా... సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ చేసే స్థాయి సందడి అయితే లేదు. దీంతో ఇన్నాళ్లు థియేటర్లకు ఆడియన్స్ రావట్లేదని ఫీల్ అవుతున్న ఆడియన్స్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి గ్యాప్‌ను వెండితెర క్యాష్ చేసుకుంటుందా..? గత మూడు నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ ఎంతో నష్టపోయింది. థియేటర్లకు జనం రాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్స్‌ను మూసేసేదాక వచ్చింది పరిస్థితి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
