Aishwarya Lekshmi: ఎల్లో లెహంగా లో ఐశ్వర్య లక్ష్మి హాట్ ట్రీట్ నెట్టింట ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
అటు గ్లామర్ ఇటు యాక్టింగ్ కలబోసిన కొద్ది మంది నటీమణులలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'యాక్షన్', 'జగమే తంత్రం' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సత్యదేవ్ హీరోగా నటించిన 'గాడ్సే' సినిమాతో ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, తమిళ చిత్రాలతో పాపులర్ అయ్యింది ఐశ్వర్య లక్ష్మి. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు బలమైన పాత్రలు పోషిస్తూ నటిగా ఆకట్టుకుంటూనే ఇటు, గ్లామర్ షో చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్న ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాలోనూ జోరు పెంచుతుంది.