సిల్వర్ స్క్రీన్ మీద క్లిక్ అవుతున్న ఏజ్ గ్యాప్ ఫార్ములా !!

తన కన్నా చిన్న వయసు వ్యక్తితో ప్రేమలో పడే యువతిగా నయనతార ఓ సినిమా చేస్తున్నారు. కొత్త డైరక్టర్‌ డీల్‌ చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే ఇలాంటి థీమ్‌తో వచ్చిన వచ్చి క్లిక్‌ అయిన సినిమాలను ఓ సారి గుర్తుచేసుకుంటున్నారు జనాలు. సమంత టు శ్రుతిహాసన్‌... ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్టులతో క్లిక్‌ అయ్యారని మాట్లాడుకుంటున్నారు.

| Edited By: Phani CH

Updated on: Jul 27, 2024 | 11:30 AM

1 / 5
సమంతకు బిగ్గెస్ట్ బ్రేక్‌ ఇచ్చిన సినిమా ఏ మాయ చేసావె. ఇందులో హీరోయిన్‌... హీరోకన్నా వయసులో పెద్దమ్మాయి. ఈ కాన్సెప్ట్ కి, థీమ్‌కి ఇప్పటికీ ఫిదా అవుతుంటారు ఆడియన్స్.

2 / 5
నాగచైతన్య నటించిన ఇంకో సినిమా ప్రేమమ్‌లోనూ ఇలాంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. తనకు చదువు చెప్పించే లేడీతో ప్రేమలో పడతాడు హీరో. ప్రేమమ్‌ తెలుగు వెర్షన్‌లో శ్రుతి,మలయాళ వెర్షన్‌లో సాయిపల్లవి ఈ రోల్‌లో నటించారు.

3 / 5
మలయాళంలోనూ, తెలుగులోనూ సక్సెస్‌ అయిన ప్రేమమ్‌ సినిమాలోనే కాదు... మలయాళ - తెలుగు నేటివిటీలను కలిపి తీసిన ప్రేమలు సినిమాలోనూ ఈ ఏజ్‌ ఫ్యాక్టర్‌ కాసులు కురిపించింది. ప్రేమలు సినిమాలోనూ హీరో కన్నా హీరోయిన్‌ వయసులో  పెద్దదే.

4 / 5
అనుష్క శెట్టి కెరీర్‌లో రీసెంట్‌ హిట్‌ మూవీ మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి. తనకన్నా చిన్న వ్యక్తి ద్వారా గర్భం దాల్చిన స్త్రీగా నటించి మెప్పించారు అనుష్క. లేడీ లక్‌ అంటూ నవీన్‌ పొలిశెట్టి తన యాక్టింగ్‌తో కాసులు కురిపించారు.

5 / 5
Follow us
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!