Aditi Shankar: తెలుగు సినిమాలను ఇష్టపడుతున్న అదితి శంకర్
మామూలు హీరో, హీరోయిన్లు అభిమానించే స్టార్స్, డైరక్టర్స్ గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తి చూపిస్తామో, స్టార్ కిడ్స్ ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి అంతకు మించిన ఇంట్రస్ట్ ఉంటుంది. లేటెస్ట్ గా అదితి శంకర్ చెప్పిన విషయాలు క్షణాల్లో వైరల్ కావడం కూడా అందులో భాగమే. తెలుగు సినిమాల గురించి, తెలుగు ఆర్టిస్టుల గురించి మాట్లాడటమే కాదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
