Shruthi Haasan: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్.. ఆ ఆలోచనే భయపెడుతుందంటూ..
టాలీవుడ్ అగ్రకథానాయికలలో శ్రుతిహాసన్ ఒకరు. కమల్ నటవారసురాలి చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. గాయనిగా కూడా స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది..