Sapthami Gowda: వీధుల్లో విహరిస్తున్న సోయగం.. కాంతార బ్యూటీ క్యూట్ ఫొటోస్..
బెంగుళూరు వీధుల్లో ఫోటోషూట్‌లు చేసే ట్రెండ్ ఈ మధ్య బాగానే వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్ బెంగుళూరులోని ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్‌లో ఫోటో షూట్‌లు చేస్తుంటారు. ఇప్పుడు సప్తమి గౌడ ఫోటో షూట్ కూడా చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
