AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritika Singh: కంగారు పడకండి.. గురూ సినిమా బ్యూటీనే.. రితిక వండర్స్.. చూస్తే ఫుల్ కిక్..

వెంకటేష్ నటించిన గురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్. మాస్ పిల్లగా గురు సినిమాలో అలరించిన ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. మలయాళంలో సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ చిన్నది. అయితే హీరోయిన్ గా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా స్పెషల్ సాంగ్ లోకూడా అలరించింది.

Anil kumar poka
| Edited By: |

Updated on: Jun 23, 2024 | 7:33 PM

Share
వెంకటేష్ నటించిన గురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్.

1 / 6
మాస్ పిల్లగా గురు సినిమాలో అలరించిన ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. మలయాళంలో సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ చిన్నది.

2 / 6
అయితే హీరోయిన్ గా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా స్పెషల్ సాంగ్ లోకూడా అలరించింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

3 / 6
ఈ మధ్య గ్లామర్ షో తో అలరిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది రితికా సింగ్. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో అదిరిపోయే స్టెప్పులేసి అలరించింది.

4 / 6
ఈ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

5 / 6
అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. తాను ఎప్పుడో షేర్ చేసిన ఫొటోస్ ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి అంటే.. ఈ పాప ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తుంది.

6 / 6
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి