AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: సొగసు చూడ తరమా.. చీరకట్టులో వయ్యారాలతో కవ్విస్తోన్న రాశీ ఖన్నా..

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన హీరోయిన్ రాశి ఖన్నా. 2013లో విడుదలైన తెలుగులో ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు దక్షిణ భారత సినిమాలో స్టార్ హీరోయిన్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 06, 2024 | 9:25 PM

Share
రాశీ ఖన్నా.. 1990లో ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు అసలు నటనపై అంతగా ఆసక్తి లేదు. మొదట్లో ఆమె ఐఏఎస్ అధికారి కావాలనుకుంది. లేదంటే మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది.

1 / 5
కళాశాల రోజుల్లో ప్రకటనలలో మోడల్‌గా చేసిన ఆమె 2013లో షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "మద్రాస్ కేఫ్"లో సహాయ పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో నటించి జనాల దృష్టిని ఆకర్షించింది.

2 / 5
ఆ తర్వాత 2014లో విడుదలైన తెలుగు చిత్రం ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఈ చిత్రం తరువాత, ఆమె 2018లో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన "ఇమైక్క నోడ్గల్" చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

4 / 5
ప్రస్తుతం అగస్త్య చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. మరోవైపు తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..