AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్ వెడ్డింగ్ డైరీస్.. అందమైన ఫోటలు షేర్ చేసిన ప్రణీత

అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నది దుబాయ్ వెడ్డింగ్ డైరీస్ అంటూ అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 06, 2025 | 7:21 PM

Share
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్నది ప్రణీత. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే, మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటలేకపోయింది.

1 / 5
ఇక ఈ బ్యూటీ సిద్ధు సరసన  బావ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. చూడగానే ఆకట్టుకునే అమాయకు చూపుతో అభిమానులను తన మాయలో పడేసింది ఈ ముద్దుగుమ్మ .ఇక ఈ మూవీ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.

2 / 5
ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించింది.ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరికి ఒక పాప, బాబు జన్మించాడు.

3 / 5
ఇక ఎప్పుడూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ చిన్నది దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ దుబాయ్ వెడ్డింగ్‌లో ఎంజాయ్ చేసిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ

పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!

ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..

ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..

'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!

తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?

భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..

6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత