Rajeev Rayala |
Updated on: May 19, 2021 | 3:10 PM
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది హీరోయిన్ పూర్ణ
‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.
ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది.
హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’ పూర్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.
నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ భామ
ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా పూర్ణ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్యకు భార్యగా కనిపించనుందట పూర్ణ.