Pooja Hegde: చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా బుట్టబొమ్మ.. ఆ స్టార్ హీరో సినిమా షూటింగ్‏లో జాయిన్ అయిన పూజా..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా షూటింగ్‏లో గడిపేస్తుంది.

|

Updated on: Jun 05, 2022 | 1:26 PM

1 / 11
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకులను ఆలరించింది హీరోయిన్ పూజా హెగ్డే.

2 / 11
 ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ హీరోయిన్‏గా ఎంపికైంది.  ఇంకా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాలేదు.

3 / 11
తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

4 / 11
గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

5 / 11
 తాజాగా ఆ వార్తలను  నిజం చేస్తూ జనగణమన సినిమాలో హీరోయిన్ పూజ అని ప్రకటించారు చిత్రయూనిట్. పూజ హెగ్డేను వెల్కమ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పూరి.

6 / 11
ఈ వీడియోలో మూవీ మేకింగ్ చూపిస్తూనే ఛార్మి , పూరి కలిసి పూజాహెగ్డే కు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలు పెట్టనున్నారు.

7 / 11
అక్కడ విజయ్, పూజా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వనుంది టీమ్.

8 / 11
ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్ – దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

9 / 11
తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

10 / 11
చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా బుట్టబొమ్మ.. విజయ్ సినిమా షూటింగ్‏లో జాయిన్ అయిన పూజా..

11 / 11
Follow us
Latest Articles
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషులు-మహిళల రిలే జట్లు

ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు

ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..

హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్

ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..

లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో

'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..

కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..