Samantha Ruth Prabhu: మరోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న అందాల సమంత..

వివాహం తర్వాత చాలా రోజుల పాటు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చిన సామ్‌.. వివాహబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత జోష్‌ పెంచేసింది.

Rajeev Rayala

|

Updated on: Jun 04, 2022 | 9:40 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత పేరు మాగుమోగుతోంది. మొన్నటి వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో నిత్యం వార్తలో నిలిచిన సామ్‌ ఇప్పుడు సినిమాలతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

1 / 8
వివాహం తర్వాత చాలా రోజుల పాటు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చిన సామ్‌.. వివాహబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత జోష్‌ పెంచేసింది.

వివాహం తర్వాత చాలా రోజుల పాటు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చిన సామ్‌.. వివాహబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత జోష్‌ పెంచేసింది.

2 / 8
పుష్ప (Pushp) సినిమాలో ‘ఊ అంటావా’ అంటూ కుర్రకారును మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

3 / 8
వరుస పెట్టి సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే శాకుంతలం, యశోద, ఖుషి ఇలా ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ.

4 / 8
ఈ మూడింటిలో ఇంకా ఒక్క సినిమా విడుదలవకముందే సామ్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

5 / 8
ఇటీవల నయనతార, విజయ్‌సేతుపతి నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాతో తమిళంలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

6 / 8
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ 67వ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సామ్‌ కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

7 / 8
  విజయ్‌, సామ్‌లు కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా అవుతుంది. వీరిద్దరు ఇప్పటికే ‘కత్తి, తేరి, మెర్సల్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

8 / 8
Follow us