Nidhhi Agerwal: సాగరకన్యగా ఫోజులిస్తున్న అందాల నిధి.. అవకాశాలు మాత్రం అందనంత దూరమే..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాద్ అమ్మాయి.. తొలి సినిమాతో డిజాస్టర్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రావడం లేదు. తర్వాత తెలుగులో అరకొర సినిమాలు చేసినా.. ఫాలోయింగ్ పెరిగింది కానీ నటిగా సరైన గుర్తింపు మాత్రం రాలేదు. మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది.