AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayan Sarika: ఆయ్..! ఈ అమ్మడి అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే..

చేసింది రెండు సినిమాలు.. ఆ రెండు మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ చిన్నది లక్కీ హీరోయిన్ గా మారింది. నయన సారిక అందానికి ఎలాంటి కుర్రాడైన పడిపోవాల్సిందే..

Rajeev Rayala
|

Updated on: Dec 05, 2024 | 12:53 PM

Share
టాలీవుడ్ లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ చిన్నది చేసిన రెండు సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆమె నయన సారిక. 

1 / 5
యంగ్ హీరో నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది నయన సారిక. 

2 / 5
ఆయ్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో యంగ్ హీరో సినిమాలో నటించింది. ఆ హీరోనే కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమానే క. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన క మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 5
క సినిమాలో ముద్దుగుమ్మ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో సారిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ వయ్యారి భామ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

4 / 5
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ అడపాదడపా తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. 

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి