ముద్దుగుమ్మ మీనాక్షి స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదుగా.. చేతిలో అరడజను సినిమాలు
హీరోయిన్ మీనాక్షి చౌదరీ.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. 2017లో మిస్ ఐఎమ్ఏ పోటీల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగులోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ వయ్యారి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
