Madhuri Dixit Nene: లేటు వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా.. ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కూడా బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.