Ketika Sharma: తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక.. ఏం వయ్యారాలు.. ఏం సొగసులు..!
ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను కవ్వించింది.