AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood News: వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్‌కు ఇవ్వనున్నారు. లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు 2022లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను ప్రకటించారు నిర్మాత వేణు దోనేపూడి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 18, 2024 | 9:54 PM

Share
Amitabh Bachchan: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్‌కు ఇవ్వనున్నారు. లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు 2022లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ  ఏడాది అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

1 / 5
Journey To Ayodhya: జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను ప్రకటించారు నిర్మాత వేణు దోనేపూడి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. చిత్రాలయం స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు వి.యన్‌.ఆదిత్య కథను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు నిర్మాత వేణు దోనేపూడి.

2 / 5
Navdeep: నవదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా లవ్‌ మౌళి. న్యూ ఏజ్‌ మూవీగా ట్రెండ్‌ అవుతోంది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కావాల్సింది. ఇప్పుడంతా వాయిదాల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నామని   ప్రకటించింది యూనిట్‌. త్వరలోనే కొత్త విడుదల తేదీని చెబుతామని అన్నారు మేకర్స్.

3 / 5
Tamannaah Bhatia: బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్న కొత్త సీరీస్‌లో తమన్నా రెండు కీలక పాత్రలలో నటించనున్నారు. ముంబైలో జరిగిన ఓ క్రైమ్‌ కేసు నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు నీరజ్‌ పాండే. తమన్నా ఇంతకు మునుపు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఆమె ఓదెల 2 షూటింగ్‌లో ఉన్నారు.

4 / 5
తాను సిద్ధం చేసిన బంగారంతో షిప్‌ ఎక్కిన రాకీ భాయ్‌ ఏ తీరానికి చేరాడు? ఆ గోల్డ్ ని ఏం చేశాడు? అనేదే థర్డ్ పార్ట్ కి యుఎస్‌పీ.  కోలార్‌ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది తంగలాన్‌.

5 / 5
Follow Us
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేసే గ్లూటెన్ లేని సూపర్ ఫుడ్ ఇదీ!

పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌గా డాక్యుమెంట్రీల పిచ్చోడు!

ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!

చనిపోయిన వ్యక్తి చెప్పులు వాడుతున్నారా? గరుడ పురాణం ప్రకారం...

తాళంకప్ప కింద ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

భారతీరాజా-రజనీల మధ్య వివాదమేంటి? ఎందుకీ డైరెక్టర్ అలా చేశారు?

అదిరిపోయే స్నాక్.. గుడ్లు తినని వారు కూడా ప్లేట్ ఖాళీ చేయడం ఖాయం

రాగిని దైవ లోహంగా ఎందుకు భావిస్తారు.. అసలు కాపర్‌లో అంత ఏముంది?

కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..

1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?