Kayadu Lohar: ఒక్క సినిమాతో మారిన క్రేజ్.. కట్ చేస్తే.. సీనియర్లకు గుబులు పుట్టిస్తోన్న వయ్యారి..
సినీరంగంలో అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో ఊహించడం కష్టమే. కానీ ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలా వరుస ఆఫర్స్ క్యూ కట్టేస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడు పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..తనే కయాదు లోహర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
