Ileana DCruz: బాలీవుడ్‌లో గోవాబ్యూటీ ఇలియానా మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా.?
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన అమ్మడి ప్రస్థానం ..
Updated on: May 21, 2022 | 9:50 AM

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో రాణించిన తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ బ్రేకులు లేకుండా సాగింది.

బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది. 'బర్పీ' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

అదే సమయంలో బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసింది.

ఆతర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటికీ రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయి.

బాలీవుడ్ ఎంట్రీ అనంతరం కొన్నాళ్ల పాటు ప్రేమాయణాల్లోనూ మునిగి తేలింది. బ్రేకప్ ల కారణంగా మానసిక వేదన తప్పలేదు.

తెలుగులో చివరిగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో నటించింది.

బాలీవుడ్ లో కెరీర్ డల్ అయిన క్రమంలో టాలీవుడ్ లో ఆ చిత్రంతో కంబ్యాక్ అయింది.

ప్రస్తుతం హిందీలో 'అన్ ఫెయిర్ లవ్లీ' అనే చిత్రంలో నటిస్తోంది. మరో ప్రాజెక్ట్ అండర్ ప్రొడక్షన్ లో ఉంది.




