Neha Shetty: డీజే టిల్లు బ్యూటీ నేహశెట్టి లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే..

మెహబూబా.. గల్లీ రౌడీ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి.

Rajeev Rayala

|

Updated on: May 21, 2022 | 9:14 AM

మెహబూబా.. గల్లీ రౌడీ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి.

మెహబూబా.. గల్లీ రౌడీ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి.

1 / 8
ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోతాయని అంతా అనుకున్నారు. 

2 / 8
అనూహ్యంగా డీజే టిల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

3 / 8
కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన నేహా శెట్టి మంచి గుర్తింపు దక్కించుకుని బిజీ అయ్యింది.

4 / 8
ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడి సోషల్ మీడియా పోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

5 / 8
లేటెస్ట్ ఫొటోస్ లో నేహా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో నేహా చాలా క్యూట్ గా హాట్ గా కనిపిస్తుంది.

6 / 8
అమ్మాయిలు సైతం అసూయ పడే స్కిన్ టోన్ తో ఈ అమ్మడి ఫోటోలు ఉంటాయి. 

7 / 8

8 / 8
Follow us
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?