Avika Gor: మాకు ఎప్పుడో పెళ్లైపోయింది..! ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అవికా గోర్..!!

అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో విపరీతముగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో మన దగ్గర కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. 

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 24, 2024 | 10:09 AM

అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో విపరీతముగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో మన దగ్గర కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. 

అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో విపరీతముగా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో మన దగ్గర కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. 

1 / 5
అవికా గోర్.. హీరోయిన్ గా ఉయ్యాలా జంపాల అనే సినిమా చేసింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆతర్వాత మరోసారి రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్త మామ అనే సినిమా చేసి హిట్ అందుకుంది. 

2 / 5
ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలో అవికా గోర్ పెళ్లి గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. 

3 / 5
గతంలో అవికా ఓ కుర్రాడితో చట్టపట్టాలేసుకు తిరిగింది. దాంతో ఈ అమ్మడి పెళ్లి పై చాలా రూమర్స్ వచ్చాయి. వీటి పై తాజాగా స్పందించింది అవికా. ఆమె మాట్లాడుతూ.. మిలింద్ , నేను 4 సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నాం అని తెలిపింది.

4 / 5
అలాగే అతను  ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు.. ఇండస్ట్రీవాడు కాదు. . ముందు మేము ఫ్రెండ్స్ లా ఉన్నామా ఆతర్వాత అతను నాకు ప్రపోజ్ చేశాడు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటి కావడంతో నేను కూడా ఓకే చెప్పాను. మిలింద్ చాలా మంచి వాడు. నా దృష్టిలో మానసికంగా మా ఇద్దరికి పెళ్లైంది. మేము ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాం అని తెలిపింది. 

5 / 5
Follow us