మెల్లగా స్పీడ్ పెంచుతున్న క్యూట్ ఆషిక.. మెగాస్టర్ సినిమాతో అమ్మడి గేరు మారేనా..
ఆషికా రంగనాథ్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భామలు ఆషికా రంగనాథ్ ఒకరు. కన్నడలో క్రేజీ బాయ్ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తన మాతృభాషలోనే ఎన్నో ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
