AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదమైన కుందనపు బొమ్మలా ప్రగ్యా.. అచ్చం దేవకన్యే..

అందాల ముద్దుగుమ్మ బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు లెహంగాలో దేవకన్యలా మెరిసిపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Feb 22, 2025 | 1:22 PM

Share
డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ నటించిన మిర్చిలాంటి కుర్రోడు సినిమాతో తెలుగు వెండితెరపై అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడుకు అంత ఫేమ్ రాలేదు.

1 / 5
 కానీ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కంచె మూవీలో నటించి తన అందం, నటనతో కుర్రకారును ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఈ మూవీతో ప్రగ్యా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి.

2 / 5
కంచె మూవీ తర్వాత జయ జానకీ నాయక, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ అందుకోకపోవడంతో, ఈ బ్యూటీకి కూడా ఫేమ్ రాలేదు.

3 / 5
ఇక సినిమా అవకాశాలు రావేమో అనుకునే సమయంలో అదృష్టం తలుపు తట్టింది. బాలయ్య అఖండ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ తర్వాత డాకు మహారాజ్ ఇలా వరస బ్లాక్ బస్టర్స్ తో మంచి జోష్‌ లో ఉంది.

4 / 5
ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్ తన వరస ఫొటో షూట్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోల్డె కలర్ లెహంగాలో తన అందాలను ఆరబోస్తూ అచ్చం దేవకన్యలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు

డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..

90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..