- Telugu News Photo Gallery Cinema photos Raashi Khanna and Siddu Jonnalagadda will appear together in the upcoming movie Telusu Kada
రాశి ఖన్నా గురించి “తెలుసు కదా”.. ఆచితూచి అడుగులేస్తున్న అందాల భామ
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే ఈ అమ్మడు బాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా , రాశి కలిసి నటించారు.
Updated on: Feb 22, 2025 | 1:52 PM

ఆదాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే ఈ అమ్మడు బాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా , రాశి కలిసి నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని యూనిట్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. తెలుగులో రీసెంట్ గా కొత్త సినిమాను అనౌన్స్ చేసింది.

సిద్దూజొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది. ఈమధ్య రాశి గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన వయ్యారాలతో ఓ రేంజ్ లో కవ్విస్తుంది. అయినా కూడా బడా సినిమాల్లో ఈ అమ్మడికి ఛాన్స్ లు రావడం లేదు. దాంతో ఫ్యాన్ కాస్త నిరాశపడుతున్నారు.




