Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Chiyaan : హాట్ టాపిక్‏గా మారిన విక్రమ్ చియాన్ రెమ్యునరేషన్.. వీర ధీర సూరన్ వాల్యూ ఎంతంటే..

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ క్రేజ్ గురించి తెలిసిందే. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాత్ర ఏదైన సరే జీవించేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ పారితోషికం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం వీర ధీర సూరన్ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Rajitha Chanti

|

Updated on: Apr 02, 2025 | 2:41 PM

చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ సినిమా మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

1 / 5
ఈ క్రమంలోనే వీర ధీర సూరన్ సినిమాకు విక్రమ్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది.  కోయిమోయ్ నివేదిక ప్రకారం ఈ సినిమాకు విక్రమ్ 30 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకున్నట్లు టాక్.

2 / 5
ఇది వీర ధీర సూరన్ సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా ఉంటుందని టాక్. నివేదికల ప్రకారం ఈ చిత్రానికి రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్నప్పటికీ.. అది మొత్తం రెండు భాగాలకు కలిపి ఉంటుందని తెలుస్తోంది.

3 / 5
వీర ధీర సూరన్ రెండు భాగాలు కలిపి మొత్తం బడ్జెట్ రూ.100 -110 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే విక్రమ్ పారితోషికం మొత్తం సినిమాలో సగం కంటే తక్కువే. అయితే  ఈ విషయంపై సరైన స్పష్టత రాలేదు.

4 / 5
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మార్చి 27న విడుదలైంది. అయితే మొదటి రోజే ఆర్థిక సమస్యల పరిష్కారంతో కొన్ని థియేటర్లలో ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ ఆలస్యంగా జరిగింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

5 / 5
Follow us
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం...దేశంలో ఎక్కడలేని

ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు!

ఆ దర్శకుడికి సెకండ్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో సినిమా..

పీపీఎఫ్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? వార్షిక వడ్డీ రేటు

పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
ఏపీలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..ఎక్కడో తెలుసా?

ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని..

ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా వక్ఫ్ భూమిలో నిర్మించారా? విషయం ఏంటి

దుబాయ్‎ 2 సంవత్సరాల వర్క్ వీసా.. నైపుణ్య భారతీయులకు అవకాశం..

ఒక్క సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ చూస్తే..