Jayam Ravi: దర్శకుడిగా మారుతున్న జయం రవి.. మరో చాలెంజ్‌కు రెడీ అంటున్న కోలీవుడ్ స్టార్
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా వెల్లడించారు. తన డైరెక్టోరియల్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రెడీ చేస్తున్నారు. ఆ మధ్య తనీ ఒరువన్ సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన జయం రవి, ప్రస్తుతం బ్రదర్, జీనీ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
