Election Movies: ఆంధ్రా రాజకీయాల నేపథ్యంలోనే ఇప్పటివరకు సినిమాలు.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ వంతు..
ఇప్పటి వరకు అన్నీ ఆంధ్రా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు ప్రకటిస్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా క్యూరియాసిటీ కూడా అక్కడే ఎక్కువగా ఉంది. ఓ వైపు వర్మ.. మరోవైపు మహి వి రాఘవ్.. ఇలా చాలా మంది దర్శకులు ఎలక్షన్ మూవీస్‌ను తమ స్టైల్‌లో రెడీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపై సినిమా వస్తుంది.. అది కూడా కేసీఆర్ పేరుతో వస్తుంది. మరి దీని డీటైల్స్ ఏంటి..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
