6 నెలలు.. అరడజను సినిమాలు.. ఒక్కొక్కటి.. ఒక్కో బ్లక్ బస్టర్
ఉందిలే మంచికాలం ముందుముందునా.. అంటూ పాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇన్నాళ్లూ ఈగలు తోలుకుంటున్న థియేటర్లకు ఇకపై కళ రాబోతుంది. ఆర్నెళ్లకో సినిమా అయినా వస్తుందా అనే రోజుల నుంచి.. ఇక మీద నెలకో పెద్ద సినిమా రానుంది. ఒకేసారి 1500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత.. నిర్మాతలకు మిగిలేదెంత...? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
