2022 Tollywood Top Movies: ఈ ఇయర్ టాలీవుడ్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఏంటో తెలుసా..

92 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతూ నిర్మాతలకు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ అన్ని కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2022 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి.

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 21, 2022 | 4:45 PM

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం - రూ.1135 కోట్లు

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం సినిమా యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ యన్ టి ఆర్, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహిస్తున్నారు  మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం - రూ.1135 కోట్లు ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం సినిమా యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ యన్ టి ఆర్, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహిస్తున్నారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.

1 / 8
సర్కారు వారి పాట - రూ.178 కోట్లు

సర్కారు వారి పాట సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాష్, నదియా, అజయ్   తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ ఎస్ అందించారు.

సర్కారు వారి పాట - రూ.178 కోట్లు సర్కారు వారి పాట సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాష్, నదియా, అజయ్ తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ ఎస్ అందించారు.

2 / 8
భీమ్లా నాయక్ - రూ.161 కోట్లు

భీమ్లా నాయక్ సినిమా  యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు.  ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.

భీమ్లా నాయక్ - రూ.161 కోట్లు భీమ్లా నాయక్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.

3 / 8
రాధే శ్యామ్ - రూ.151 కోట్లు

రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు.

రాధే శ్యామ్ - రూ.151 కోట్లు రాధే శ్యామ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే, సచిన్ కేడెకార్, భాగ్య శ్రీ, మురళి శర్మ, సాషా సషా చేత్రి, ప్రియదర్శి, సత్యన్, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించారు.

4 / 8
ఎఫ్ 3 - రూ.129 కోట్లు

ఎఫ్ 3 సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ సునీల్, అలీ, ప్రగత్య, అన్నపూర్ణ, వై విజయ, మురళి శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావి పూడి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.

ఎఫ్ 3 - రూ.129 కోట్లు ఎఫ్ 3 సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ సునీల్, అలీ, ప్రగత్య, అన్నపూర్ణ, వై విజయ, మురళి శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావి పూడి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.

5 / 8
కార్తికేయ 2 - రూ.120 కోట్లు

కార్తికేయ 2 సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రం ఇందులో  నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు.

కార్తికేయ 2 - రూ.120 కోట్లు కార్తికేయ 2 సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు.

6 / 8
గాడ్ ఫాదర్ - రూ.106 కోట్లు

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి,  సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా  వహించారు. నిర్మాతలు  ఎన్  వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు.

గాడ్ ఫాదర్ - రూ.106 కోట్లు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా వహించారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు.

7 / 8
2022 టాలీవుడ్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

2022 టాలీవుడ్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

8 / 8
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు