AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol Diet: శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి

కొలెస్ట్రాల్ సమస్య తలెత్తడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి మన శరీరంలో ప్రధానంగా రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యలు జీవనశైలికి సంబంధించినవి. అందుకే ఆహారం పట్ల ..

Srilakshmi C
|

Updated on: Apr 17, 2024 | 12:47 PM

Share
కొలెస్ట్రాల్ సమస్య తలెత్తడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి మన శరీరంలో ప్రధానంగా రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది.

1 / 5
కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యలు జీవనశైలికి సంబంధించినవి. అందుకే ఆహారం పట్ల అధిక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీకు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే ఏమి తినాలి, ఏమి తినకూడదు వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలంటే ఈ కింది టిప్స్‌ ఫాలో అవ్వండి..

2 / 5
అన్నింటిలో మొదటిది.. కొవ్వు పదార్ధాలను ఆహారం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖ్యంగా మాంసం కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి.

3 / 5
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వివిధ ధాన్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ధాన్యాలలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ వల్ల కలిగే సమస్యలను నివారిస్తాయి. ఆహారంలో తగినంత గోధుమలు, బియ్యం, మొక్కజొన్న మొదలైనవి ఉండేలా చూసుకోండి.

4 / 5
రోజు వారీ ఆహారంలో గుడ్లు తినవచ్చు. వారానికి మూడు సార్లు గుడ్లు తినవచ్చు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి.

5 / 5
Follow Us
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..

ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్

ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ

బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి

ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన

ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్

మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..

100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?

BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ

సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?