AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Varieties: దేశంలోని ప్రధాన మామిడి రకాలివే.. పేర్లు వింటేనే నోరు ఊరుతోంది కదా..!

మామిడి పండుని పండ్లలోనే రారాజుగా పరిగణిస్తారు. ఇక మామిడి అనే పేరు వింటేనే కచ్చితంగా నోరు ఊరడం ఖాయం. అయితే ఈ మామిడి పండులో చాలా రకాలు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రజాధరణ పొందిన మామిడి రకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 24, 2023 | 7:56 AM

Share
బంగినపల్లి: తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.  దాదాపు వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడి రకాలను తెలుగునాట సాగు చేస్తున్నారు.

1 / 7
అల్ఫోన్సో: పండ్లకు మామిడి రారాజు అయితే.. మామిడిని పండ్లలోనే  రారాజుగా పేరుగాంచింది అల్ఫోన్సో. రుచి, సువాసన కారణంగా చాలా ప్రజాదరణ పొందింన ఈ మామిడి ఆరోగ్యానికి కూడా మేలైనదే. ఇంకా ఈ పండు ప్రత్యేకమైన సువాసన, ఆకర్షణీయమైన కుంకుమ రంగును కలిగి ఉంటుంది.

2 / 7
కీసర్: స్వీట్లలో ఎక్కువగా ఉపయోగించే కీసర్ మామిడి పండును గుజరాత్‌లో ఎక్కువగా పండిస్తారు.

3 / 7
తోతాపురి: ఆకారంలో పెద్దగా ఉండే ఈ పండు పచ్చళ్లు, చట్నీల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు.

4 / 7
లాంగ్రా: పశ్చిమ బెంగాల్, బీహార్‌లో లాంగ్రా అత్యంత ప్రాచుర్యం పొందిన మామిడి రకం. ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

5 / 7
దాశేరి: ఈ దాశేరి మామిడి పండును ఐస్ క్రీమ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండు ఉత్తరప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా సాగులోకి వచ్చింది.

6 / 7
చౌసా: ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలలో ఎక్కువగా పండించే చౌసా రకం మామిడి, దాని రుచి కారణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందింది.

7 / 7
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..