Health Tips: చికెన్‌ తిన్న తర్వాత.. పాలు తాగితే ప్రమాదమా..?

రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే చికెన్ లేదా మాంసం తిన్న తర్వాత పాలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది.

|

Updated on: Mar 30, 2023 | 10:10 PM

 రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే చికెన్ లేదా మాంసం తిన్న తర్వాత పాలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పాలు, ఉప్పు కలిపిన ఆహారం ఆరోగ్యానికి హానికరంగా పనిచేస్తుందని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొనబడింది. ఇది చర్మ సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చని చెప్పింది.

1 / 6
చికెన్  లేదా ఇతర మాంస పదార్థాలు తిన్న తర్వాత పాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. మాంసం, పాలు రెండూ విరుద్ధ పదార్ధాలు. ఇవి రెండూ జీర్ణం కావడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది.

2 / 6
ఆయుర్వేదం ప్రకారం మాంసం, పాలు, పాల ఉత్పత్తులు వేర్వేరు ఆహారాలు. వీటిని కలిపి తింటే కడుపులో విష ప్రభావం మొదలవుతుంది. ఇది ఉదర సంబంధిత సమస్యలనే కాకుండా చర్మ సమస్యలకూ దారి తీసే అవకాశం ఉంది.

3 / 6
మాంసాహారం, పాలు శరీరానికి ఆరోగ్యకరమని చెబుతున్నప్పటికీ వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. చికెన్‌లో పెరుగు తినడం మంచిది కాదని కూడా అంటారు.

4 / 6
పాలు, మాంసాన్ని కలిపి తినడం వల్ల విష ప్రభావం తయారవుతుంది. దీని వల్ల ఉదర సంబంధిత సమస్యలే కాకుండా చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

5 / 6
ఇలాంటి ఆహారం తీసుకుంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలు తాగకపోవడమే మంచిది.

6 / 6
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు