అంజీర్ పండ్లను పరగడపున ఇలా తీసుకోండి.. అధికబరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నీ పరార్..
అంజీర్ ఒక ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్. దీన్ని శీతాకాలంలో ఎక్కువగా తింటారు. దీని స్వభావం శరీరంలో వేడిని పుట్టిస్తుందని అంటారు.. అందుకే వేసవిలో దీనిని తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ, వేసవిలో అంజీర్ హ్యాపీగా తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ శక్తివంతమైన ఆహారం సరిగ్గా తింటే వేడిని తగ్గించగలదు అని చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దానిని ఎలా నానబెట్టాలో ప్రజలకు సరైన మార్గం తెలియదు. దీని గురించి వైద్య పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
