AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calcium Rich Foods: పాలంటే ఇష్టంలేదా? మరేం పర్వాలేదు.. వీటిద్వారా కూడా క్యాల్షియం పొందొచ్చు

ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కాల్షియం స్థాయిలపై ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందికి లాక్టోస్ సరిపడా ఉండదు. అందువల్ల వారు పాలు తాగితే కడుపులో ఎక్కువసేపు నిలవవు. వెంటనే వాంతులు అవ్వడం జరుగుతుంది. అయితే పాలు తీసుకోకపోతే శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది? అని అనుకుంటున్నారా? మరేం పర్వాలేదు..

Srilakshmi C
|

Updated on: Jul 19, 2024 | 12:59 PM

Share
ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కాల్షియం స్థాయిలపై ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందికి లాక్టోస్ సరిపడా ఉండదు. అందువల్ల వారు పాలు తాగితే కడుపులో ఎక్కువసేపు నిలవవు. వెంటనే వాంతులు అవ్వడం జరుగుతుంది. అయితే పాలు తీసుకోకపోతే శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది? అని అనుకుంటున్నారా? మరేం పర్వాలేదు.. ఈ ఆహారాల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అలసందలు చాలా మందికి ఇష్టమైన గింజలు. వీటితో తయారు చేసిన వంటకాలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. కొందరు అలసందలతో టోఫు కూడా తయారు చేస్తుంటారు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. టోఫు అనేది చీజ్ లాగా కనిపించే ఒక రకమైన ఆహారం. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

2 / 5
బాదంపప్పులో కూడా క్యాల్షియం  పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే శరీరంలో క్యాల్షియం లోటు ఉండదు. అలాగే బ్రోకలీలో కూడా కాల్షియం తక్కువేమీ కాదు. ఇది ఎంతో రుచికరమైన కూరగాయ. దీన్ని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

3 / 5
సాల్మన్ చేపలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ డి అద్భుతమైన మూలం. ఈ సముద్ర చేప కాల్షియం శోషణకు కూడా సహాయపడుతుంది.

4 / 5
కాలే ఆకులు కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ కూరగాయ శరీరానికి కాల్షియం అందించడమే కాకుండా, కణాల నష్టాన్ని నివారిస్తుంది.

5 / 5
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..