AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani House: ముఖేష్ అంబానీ ఇంటి పేరు ‘యాంటిలియా’ అర్థం ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలు

దేశంలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటి. ఈ స్టోరీలో మనం ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అంటే ఏమిటి..? ఈ ఇంటికి ఎవరి పేరు పెట్టారు..? యాంటిలియా 2010 సంవత్సరంలో పూర్తయింది. దీనిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించారు. ఇందులో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: May 25, 2024 | 4:43 PM

Share
దేశంలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటి.

1 / 5
యాంటిలియా 2010 సంవత్సరంలో పూర్తయింది. దీనిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించారు. కాగా ఆస్ట్రేలియా నిర్మాణ సంస్థ లాంగ్టన్ హోల్డింగ్ దీన్ని నిర్మించింది.

2 / 5
ముంబైలో ఉన్న 27-అంతస్తుల భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం యాంటిలియా పేరు పెట్టారు. ఇందులో మూడు హెలిప్యాడ్‌లు నిర్మించారు. భవనంలో 168 కార్లను పార్క్‌ చేయవచ్చు. సూపర్‌ ఫాస్ట్‌ లిప్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు.

3 / 5
యాంటిలియా అనేది పోర్చుగీస్ పదం 'అంటే+ఇల్హా' నుండి ఉద్భవించింది. దీని అర్థం ఐలాండ్‌ ఆఫ్‌ ది అదర్‌ లేదా అపోజిట్‌ ఐలాండ్‌ఈ భవనానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

4 / 5
యాంటిలియా ముంబైలోని అత్యంత నాగరిక ప్రాంతంలోని అల్టామౌండ్ రోడ్‌లోని కుంబ్లా హిల్ వద్ద ఉంది. ఈ భవనంలోని ఒక్కో అంతస్తు ఒక్కో విధంగా డిజైన్ చేశారు. ఇందులో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

5 / 5
వెబ్‌సైట్‌లో మరికొన్ని టెట్‌ ఆన్సర్‌ కీలు.. ఫలితాల తేదీ ఇదే!

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్

ఇక ఫాస్టాగ్‌తో అన్ని చెల్లింపులు చేయవచ్చా? కేంద్రం ప్లాన్‌ ఏంటి?

హీరో రోషన్ మేక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్టార్ హీరోలతోనే ఛాన్సులు.. జోరు ఆగేలా లేదుగా..

రోడ్డు పక్కన కొబ్బరి నీళ్లు అమ్మే తండ్రి.. కొడుకు స్టార్ హీరో..

చేతిలో పూలతో అందంగా.. అనన్య చూపులకు మతిపోవాల్సిందే!

నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. పూరి గుడిసెలో గుట్టలా పాములపుట్ట

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో మహిళలు

తెలంగాణ మహిళల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకం