Wedding Season: పెళ్లికి నగలు కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి.. లేకపోతే మోసపోతారు
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బంగారు ఆభరణాలను కొంటారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో నగల వ్యాపారులు చాలా మోసాలకు పాల్పడుతున్నారు. రద్దీ,సమయాభావం కారణంగా మీరు శ్రద్ధ వహించలేని చిన్న విషయాలకు నగల వ్యాపారులు మోసం చేస్తారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5