- Telugu News Photo Gallery Business photos Union Bank Q3 net profit rises 49% to Rs 1,085 crore on lower provisions, NII growth
Union Bank: యూనియన్ బ్యాంకుకు రూ.1085 కోట్ల లాభం..!
Union Bank: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ ఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 49 శాతం వృద్ధిని నమోదు చేసింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో ...
Updated on: Feb 08, 2022 | 9:51 PM
Share

Union Bank: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ ఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 49 శాతం వృద్ధిని నమోదు చేసింది.
1 / 4

కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చినట్లయితే బ్యాంకు లాభం రూ.727 కోట్ల నుంచి రూ.1085 కోట్లకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
2 / 4

మొత్తం ఆదాయం మాత్రం రూ.20,2012.84 కోట్ల నుంచి రూ.19,453.74 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏలు 13.49 శాతం నుంచి 11.62 శాతానికి తగ్గుముఖం పట్టగా, నికర ఎన్పీఏలు మాత్రం 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి.
3 / 4

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.5210.50 కోట్ల నుంచి రూ.2549.58 కోట్లకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
4 / 4
Related Photo Gallery
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బిల్డింగ్ పై నుంచి గుప్పుమన్న వాసన..!
ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
టికెట్ లేకపోయినా వైకుంఠ ద్వార దర్శనం..!
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
ఎన్నికల బరిలోంచి తప్పుకో.. లేదంటే లేపేస్తాం.. పాయింట్ బ్లాంక్‌లో
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
పుట్టిన తేదీని బట్టి.. భగవద్గీత చెప్పే జీవితాన్ని మార్చే పాఠాలు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!
Viral: వింత పోకడ.. అక్కడ అద్దెకు అబ్బాయిలు..!
IndiGo విమానాల రద్దు..సొంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన జంట
Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
IndGo Crisis: విమానం రద్దైతే.. మీ డబ్బులు తిరిగి రావాలంటే..?




