POCO M4 Pro 5G: పోకో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలోనే భారత్‌లో లాంచ్.. కెమెరా ఫీచర్స్ ఇవే..
POCO M4 Pro 5G: పోకో సరికొత్త 5జీ స్మార్ట్ మొబైల్ భారతదేశంలో ఫిబ్రవరి 15న లాంచ్ కానుంది. ఈ మొబైల్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సరికొత్త పోకో ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..