Top Selling Cars: టాప్ గేర్లో కార్ల అమ్మకాలు.. జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..
మన దేశంలో కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కరోనా అనంతర పరిణామాల్లో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఓ సొంత కారు కావాలని కోరుకుంటున్నారు. దీంతో మార్కెట్లో కార్ల కొనుగోళ్లు కూడా అధికమయ్యాయి. గత రెండేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది మంచి ఫీచర్లతో పాటు తక్కువ ధరకే వచ్చే కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గత మాసం జూన్ లో రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయి. వాటిల్లో అత్యధికంగా విక్రయాలు జరిపిన టాప్ 5 కార్ల వివరాలు మీకు అందిస్తున్నాం..