టాటా టియాగో ఈవీ.. ఇది భారతదేశంలో రెండవ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 19.2కేడబ్ల్యూహెచ్, 24కేడబ్ల్యూహెచ్. ఇవి వరుసగా 250 కిలోమీటర్లు, 315 కిలోమీటర్ల శ్రేణిని అందిస్తోంది.