Electric Cars: ఈ ఎలక్ట్రిక్ కారు టెస్లాకు పోటీగా వస్తోంది.. బుకింగ్‌పై యూరప్‌కు ఉచితం ప్రయాణం
అమెరికన్ కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ప్రపంచంలో దీని పోటీ మరొక ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ BYDతో ఉంది. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతుంది. మార్చి 5న కంపెనీ ఎలక్ట్రిక్ సెడాన్ బీవైడీ సీల్‌ను విడుదల చేయనుంది. దీని బుకింగ్ ప్రారంభమైంది. ఇది కాకుండా, కంపెనీ వినియోగదారులకు యూరప్‌కు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. బీవైడీ కొత్త ఎలక్ట్రిక్ కారు సీల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది..