గుడ్‌న్యూస్.. ఇకపై వెండి కూడా బంగారంతో సమానం! అవసరానికి తాకట్టు పెట్టి డబ్బు పొందొచ్చు..
2026 ఏప్రిల్ 1 నుండి వెండిని తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చునని RBI కొత్త నియమాలు ప్రకటించింది. బ్యాంకులు, NBFCలు వెండి నగలు, నాణేలను పూచీకత్తుగా అంగీకరిస్తాయి. రుణ మొత్తం ఆధారంగా 85% వరకు LTV నిష్పత్తులు ఉంటాయి. ఇది రుణగ్రహీతలకు పారదర్శకతను, మరింత ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
